శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
393

శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఎమ్మెల్యే కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన దేవాలయాల అభివృద్ధి పనులకు సంపూర్ణ సహకారం అందిస్తూ,ప్రతి ఒక్కరిలో దైవభక్తి  పెంపొందిస్తున్నామని అన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే 

శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన చైర్మన్ గా నియమింపబడ్డ రంగు శ్రీనివాస్ ను అభినందించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు విన్నవించారు నూతన కమిటీ బాధ్యులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి , కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

.

Search
Categories
Read More
Assam
Natural Gas Supply Expansion Strengthens Assam Growth
Assam is witnessing significant progress in its energy sector through the expansion of natural...
By Fathima Safa 2026-06-24 06:16:18 0 122
Andhra Pradesh
YCP జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగాNTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
*విజయవాడ*   వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా NTR జిల్లా వైసీపీ...
By Rajini Kumari 2025-12-21 08:18:48 0 218
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
By Pagadala Venkateswar 2026-01-23 07:33:11 0 248
Telangana
మంచిర్యాల బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో...
By KalyanKumar Katakam 2026-09-19 12:46:55 0 27
Telangana
అక్రిడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 22 వరకు పొడగించిన ప్రభుత్వం
MAHABUBABAD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించి ఇటీవల...
By Bheeshman King 2026-07-01 11:29:27 0 346
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com