త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమం
Posted 2026-06-21 00:09:39
0
115
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా LED స్క్రీన్ పై PM నరేంద్ర మోడీ గారు, CM చంద్రబాబు గారి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాత సుఖీభవ చెక్కులను యర్రగొండపాలెం నియోజకవర్గంలో 39,274 మంది రైతులకు 25 కోట్ల 96 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల అధ్యక్షులు మేకల వలరాజు గారు, చిట్యాల వెంగళరెడ్డి గారు, పోట్ల గోవిందు గారు, షేక్ మాబు గారు, వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన – జిల్లా కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు...
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.
అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం
ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు...
శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి...
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్...