పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
Posted 2026-06-20 16:25:09
0
137
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజీ కేసులు, కాన్ఫిడబుల్ కేసులు, ఎక్సైజ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులకు న్యాయమూర్తులు పలు కీలక సూచనలు చేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి మార్గం సుగమం అయింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Van Mahotsav 2026: Green Drive Combats Landslides
"Van Mahotsav Week," India’s annual "Festival of Forests," has officially commenced across...
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర...
AADHAR UPDATE CHARGES
AADHAR UPDATE CHARGES APPLICABLE IMMEDIATELY
గల్ఫ్" దేశాలకు వెళ్ళే ప్రవాసుల అవసరాన్ని అవకాశవాదం గా మార్చుకొని ఆంధ్రప్రదేశ్,కడప జిల్లాలో రెచ్చిపోతున్న గల్ఫ్ మెడికల్ మాఫీయా, ట్రావెల్స్ ఏజంట్లు.
ఒక రోజుకు కొన్ని కోట్ల,లక్షల రూపాయలు వసూలు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫీయా ట్రావెల్స్...
వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్
నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్...