ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి కుమారులు విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి హాజరైనారు
Posted 2026-06-20 11:59:31
0
154
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యంలో కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామంలో ఈరోజు " అన్నదాత సుఖీభవ " నాలుగో విడత నిధుల విడుదల మరియు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న 7వేల రూపాయలు సందర్బంగా గ్రామానికి విచ్చేసిన గౌరవ మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బుకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు...
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది - డా గొట్టిపాటి లక్ష్మి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం....
తెలంగాణ : బాలుడు కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్...!
A. P Deputy CM పవన్ కళ్యాణ్ తనను కలవాలనుకున్న వరంగల్ అభిమాని కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చారు....
Strike Averted: Essential Services Act Enforced in Shimla
A potential sanitation crisis in Shimla was dodged today as the Deputy Commissioner prohibited...