టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.

0
103

దర్శి టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.

 

• తేదీ : 21-06-2026, ( ఆదివారం).

• సమయం ఉదయం 6.30 గంటలకు.

• వేదిక : ఎన్టీఆర్ పల్లెవనం పార్క్, కురిచేడు రోడ్, దర్శి పట్టణం.

కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు, వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

Search
Categories
Read More
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 2K
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 291
Jammu & Kashmir
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
By Fathima Safa 2026-06-25 13:03:34 0 158
Chandigarh
Chandigarh Advances Education Through Digital Innovation
Chandigarh is making significant progress in the education sector through digital learning...
By Fathima Safa 2026-06-25 11:25:36 0 203
Telangana
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
By Sidhu Maroju 2025-11-29 12:51:25 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com