చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.

0
83

శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఇది ప్రమాదం కాదని, తమ బంధువును కావాలనే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
: Janasevaka: Bringing Essential Police Services to Your Doorstep
The 'Janasevaka' initiative represents a transformative shift in community policing, designed to...
By Kalaga Sailaja 2026-06-26 10:44:58 0 97
Telangana
రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు
సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్...
By Nookapangu Manikanta 2026-05-13 11:26:01 0 185
Telangana
సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. జీవో జారీ.|
● 'డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'గా నామకరణం ● సైనేజీ,...
By Sidhu Maroju 2026-07-31 10:29:02 0 123
Tripura
Tripura Boosts Sports Development with New Initiatives
Tripura is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 05:18:04 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com