అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.

0
119

మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య బృందం హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది. మెడికల్ ఆఫీసర్ డా. మహమ్మద్ ఫర్ఖాన్, సీహెచ్‌వో శ్రావణి, ఏఎన్‌ఎం కనకమ్మ, ఆశా వర్కర్లు పాల్గొని 123 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేశారు. హెచ్‌ఐవీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, రక్త మార్పిడి ముందు పరీక్షలు, సురక్షిత సూదుల వినియోగం, గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి అని డా. ఫర్ఖాన్ సూచించారు. ఏఆర్‌టీ మందులతో బాధితులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ
చిలుకూరు  మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య,...
By Nookapangu Manikanta 2026-06-20 12:27:34 0 272
Jammu & Kashmir
Shimla Traffic Overhaul
Shimla Police have launched a massive traffic management plan to tackle the intense summer...
By Dunna Jessicaruth 2026-05-25 05:55:30 0 106
Andhra Pradesh
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
By Kothuru Murali 2026-05-26 11:29:02 0 113
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర లిఖించబడుతుంది. మీదొక కథ అయినా,...
By Bharat Aawaz 2025-07-08 18:37:46 0 1K
Punjab
Punjab’s Massive Infrastructure Drive: A Health & Sports Boost
The Punjab government is set to redefine the state’s landscape with a massive...
By Lokeshwari Panthadi 2026-06-29 08:48:59 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com