అన్నమయ్య: మనుషులను అమ్ముతున్న ముఠా అరెస్ట్.

0
111

నందలూరులోని సోమశిల ప్రాజెక్ట్ వద్ద మనుషులను అమ్ముతున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. TPT, విజయవాడ, రాజమండ్రి నుంచి తెచ్చి నిర్బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని సమాచారం అందింది. ఒంటిమిట్ట CI వెంకటేశ్వర్లు, SI మల్లికార్జున రెడ్డి బృందం TPT ఏజెంట్లు వేలుమలై, కర్ణ, విజయవాడకు చెందిన జాన్‌తో పాటు కోదండ, కొండారాము, ఈసాక్, రాజేశ్‌లను అరెస్ట్ చేసినట్లు ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు.
    ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు,...
By Pagadala Venkateswar 2026-06-11 05:36:13 0 105
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 178
Telangana
రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని...
By Sidhu Maroju 2026-06-25 12:06:50 0 188
Andhra Pradesh
AP: Sachivalayam Name Change 2026: సచివాలయాల పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు...
By Pagadala Venkateswar 2026-01-05 17:11:44 0 549
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com