ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

0
116

ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు 

ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన,పెట్రోల్ బంకు ఎదురు,వినుకొండ రోడ్డు, నరసరావుపేట,పల్నాడు జిల్లా. సమీపంలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌లో ఈ నెల 21-06-2026 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో గుండె, ఛాతీ, జనరల్ సర్జరీ, దంత వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉచిత ఓపీ, ఈసీజీ, బీపీ చెకప్‌తో పాటు అవసరమైన వారికి రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ పరీక్షలు రాయితీ ధరల్లో అందించనున్నారు. అలాగే 2డీ ఎకో, టీఎంటీ, యాంజియోగ్రామ్, దంత పరీక్షలు, ఇతర వైద్య సేవలపై ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.

Search
Categories
Read More
Telangana
అమరవీరుల శిబిరంలో ఉద్యమకారుల దీక్షలు.|
• జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు • మూడో రోజు...
By Sidhu Maroju 2026-09-19 07:58:45 0 56
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 199
Andhra Pradesh
మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష
అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష...
By Pagadala Venkateswar 2026-03-02 03:24:42 0 201
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 202
Andhra Pradesh
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. ఏమిటీ ఘట్టం? ఎందుకు చేస్తారు?
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరో అపురూప ఘట్టానికి సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి...
By Pagadala Venkateswar 2026-09-14 10:39:49 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com