పులిచెర్ల మండలంలో రోడ్డు ప్రమాదం
Posted 2026-06-18 10:48:02
0
123
గురువారం తెల్లవారుజామున పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి కల్లూరు వైపు వస్తున్న మామిడికాయల లారీని రోడ్డు పక్కన ఆపి ఉండగా, అదే దారిలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Avinash Kumar, IAS: Leading Jharkhand with Vision and Integrity
A distinguished 1993-batch Jharkhand cadre IAS officer whose visionary leadership, transparent...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
10-02-2026 Tue 14:16 | Andhra
TTD...
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...