ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభ

0
127

ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమూల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను పరిశీలించాము. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు సప్లై ఛానల్‌ను ప్రారంభించి, ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తూ సాగునీటి కలను సాకారం చేస్తున్నాం. అలాగే మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ప్రాంతీయ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.

Search
Categories
Read More
Telangana
మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|
"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం...
By Sidhu Maroju 2026-07-01 11:43:45 0 117
Andhra Pradesh
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల.
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల 17-03-2026...
By Pagadala Venkateswar 2026-03-17 12:51:22 0 196
Andhra Pradesh
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
By Pagadala Venkateswar 2026-01-21 14:56:38 0 356
Delhi - NCR
Digital Tourism: Ministry of Tourism & Google Ink AI Pact
In a landmark move, the Ministry of Tourism, Government of India, has officially signed a...
By Lokeshwari Panthadi 2026-07-03 06:56:57 0 82
Andhra Pradesh
అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు...
By Manda Ramkumar 2026-03-27 04:45:43 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com