మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ

0
105

మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత గారు, జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మారీ టైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు మరియు బిజెపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ...
By Pagadala Venkateswar 2026-03-20 03:42:48 0 188
Andhra Pradesh
పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు.
    పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-06-12 11:02:01 0 121
SURAKSHA
T. V. Subhash, IAS: Driving Transformative Governance in Kerala
The Journey Begins "Good governance is measured not by promises made, but by lives...
By Fathima Safa 2026-07-15 13:36:55 0 141
Andhra Pradesh
విజయవాడ ఇంద్ర గాంధీ స్టేడియం టు కే వాగ్దాన్ ర్యాలీ
Press note   *ఈ రోజు ది.30.12.2025 తేది మంగళవారం మధ్యాహ్నం 02.45 గంటలకు ఇందిరాగాంధీ...
By Rajini Kumari 2025-12-31 09:48:39 0 226
Andhra Pradesh
విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక
తమిళస్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:52:48 0 416
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com