నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.

0
102

మదనపల్లె జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సైన్స్, కామర్స్ విభాగాలలో 11వ తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గీత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు మార్చి-2026లో నిర్వహించిన CBSE/SSC రాష్ట్ర బోర్డు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు.

Search
Categories
Read More
Uncategorized
The Sonic Shift: Evaluating Historical Protest Songs
A comprehensive academic analysis finalized this spring traces the structural evolution of...
By Dunna Jessicaruth 2026-05-19 07:26:47 0 103
Andhra Pradesh
సేవా సంకల్పంతో స్వచ్ఛ కదిరి వైపు అడుగులు
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : కదిరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణ...
By Vinod Kumar 2026-09-17 14:16:44 0 88
Andhra Pradesh
నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది...
By Rajini Kumari 2026-04-23 12:20:01 0 156
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 06:00:46 0 2K
SURAKSHA
Akshay Sachdeva, IPS: Leading Sikkim Police with Vision
A distinguished 1991-batch IPS officer of the Sikkim cadre, Akshay Sachdeva has built a career...
By Lokeshwari Panthadi 2026-07-25 06:18:14 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com