అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
Posted 2026-06-16 13:02:42
0
100
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. ఆయన ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం, కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం బెంగళూరుకు బయలుదేరనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jayaprakash Narayan: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్... స్పందించిన జయప్రకాశ్ నారాయణ.
Andhra
Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex...
C M Revanth reddy at ujjain mahankali temple
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్ బోనాల) జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ...
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
మహిళలకు డిజిటల్ రక్షణ: సురక్షితమైన ఆన్‌లైన్ సూచనలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రత చాలా కీలకం. మీ సామాజిక మాధ్యమ (Social Media)...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...