మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
Posted 2026-06-16 04:20:28
0
86
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బొమ్మన్‌చెరువుకు చెందిన రెడ్డప్ప (56)ను మాలెపాడు దేవలంపల్లికి చెందిన నరసింహులు ఇంటికి పిలిచి, అల్లుడు బాలాజీకి సంబంధించిన విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నరసింహులు కర్రతో దాడి చేయడంతో రెడ్డప్ప గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు.
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు
Andhra
Chandrababu...
Haryana Strengthens Law and Order Through Technology
Haryana continues to enhance law and order through modern policing, digital surveillance, and...
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
నిజామాబాద్: ఏటెట పెరుగుతున్న కౌలు ధరలు
ఉమాడి నిజామాబధ్ జిల్లాలో సగునిటి విప్లవం కౌలు ధరలాను పరుగులు పెటి సుతంధి.శ్రీరామసాగర్...