8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్
Posted 2026-06-15 05:56:54
0
240
శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు,ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేటర్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మేకల రామ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు."ప్రజల సమస్యలే నా బాధ్యత – వార్డు అభివృద్ధే నా లక్ష్యం" అని కార్పొరేటర్ మేకల రామ్ అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నారేవారిపల్లెలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు.
Madanapalle: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఓ వ్యక్తి ఉద్దేశ పూర్వకంగా కూల్చివేసి ధ్వంసం...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ...
రేవంత్ రెడ్డి హయాంలో బీహార్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు
కేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది...
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...