మంచిర్యాల్: రెండు ఆటోలు ఢీకొని ఆరుగురు గాయాలు
Posted 2026-06-14 17:27:16
0
261
మంచిర్యాల్ సమీపంలోని తోళ్ళవాగు వద్ద ఆదివారం ఎదురు ఎదురుగా రెండు ఆటలు ఢీకొన్నాయి ప్రమాదంలో మధుకర్, మల్లేష్ త్రీవ గాయాల కాగా మరో నలుగురు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వారిని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఒంగోలు శాసనసభ్యులు,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి...
Uttar Pradesh 2026: Education Reforms and Digital Learning
Uttar Pradesh's education sector in 2026 continues to evolve through comprehensive reforms and...
Haryana Strengthens Law and Order Through Technology
Haryana continues to enhance law and order through modern policing, digital surveillance, and...
మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో షాజహాన్ బాషా.
మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా 'మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా సోమవారం...
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...