కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్
Posted 2026-06-14 11:24:41
0
246
మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా చేతుల మీదుగా అవార్డు,నేడు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజభవన్ లో జరిగిన కార్యక్రమమంలో కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మొత్తంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఎక్కువ యూనిట్స్ సేకరించిన సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా అవార్డు అందించడం జరిగింది,ఈ అవార్డును మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల చరణ్ రావు గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది,ఈ కార్యక్రమమంలో రెడ్ క్రాస్ మంచిర్యాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్, ఎమ్మెల్యే
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆదర్శ్ నగర్ వెంకటాపురంలో 70 లక్షల విలువైన బాక్స్ డ్రెయిన్ మరియు...
ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!
ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు...
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
Hyderabad Metro Expansion Driving Urban Growth Forward
The expansion of the Hyderabad Metro is playing a significant role in transforming the city's...
Goa Strengthens Coastal Protection and Conservation Efforts
Goa continues to prioritize coastal protection and environmental conservation as rising sea...