నిమ్మనపల్లి: భూ వివాదం నేపథ్యంలో మహిళపై దాడి.
Posted 2026-06-12 10:58:27
0
115
నిమ్మనపల్లి మండలంలో భూ వివాదం కారణంగా గారబురుజు గ్రామానికి చెందిన నాగరత్న (40) అనే మహిళపై శుక్రవారం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో నాగరత్నకు గాయాలయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 25, 2025*...
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...