కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన

0
272

రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించు కోవడం లేదు అని  వారు మా కార్మికుల కష్టాలు ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కార్మికులకే నష్టం తప్పా దళారీ బిల్డర్ బ్రోకర్ లు కలిసి కార్మికుడి రక్తాన్ని పనిగా చేసుకొని తాగుతున్నారు దయచేసి తక్షణమే కార్మికులను ఆదుకోవాలి లేబర్ కార్డు లో బీమా వేతనమ్ కూడా పెంచాలని అక్కడి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం మా కార్మికులకు అండగా ఉండాలని వాపోయారు 

Search
Categories
Read More
Andhra Pradesh
యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు .
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం...
By John Baji 2026-02-04 13:00:17 0 593
Andhra Pradesh
ముఖ్యమంత్రి మారిన విశాఖ ఉక్కు సమస్య తీరేనా
ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన...
By Rajini Kumari 2025-12-27 10:27:07 0 248
Telangana
మిలాదున్నబీ వేడుకలు
నిర్వహణ నిజామాబాద్: పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు జష్నే మిలాదున్నబీ...
By Sadaq Sadaq 2026-08-26 07:50:57 0 159
Andhra Pradesh
అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తో పాటు చీరాల పట్టణ సిఐలు సుబ్బారావు,నాగభూషణం, ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులకు ప్రశంసా పత్రాలు
  బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-26 16:47:12 0 292
Telangana
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో...
By Chunarkar Jagadeesh 2026-08-25 00:02:09 0 414
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com