మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ

0
124

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను బలిజ, కాపు, తెలగ, ఒంటరి అఖిలభారత రాయలసీమ అధ్యక్షులు రేగాడి ప్రసాద్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లె నియోజకవర్గంలోని 22వ వార్డు సమస్యలు, మదనపల్లె బలిజ సామాజిక వర్గానికి కాపు భవన్ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్
కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం వేగవంతంగా తరలించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్...
By Bonagiri RaviShankar 2026-05-24 23:15:57 0 189
Andhra Pradesh
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు.
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్...
By Chennaiah Kati 2026-06-20 17:32:33 0 120
Telangana
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
By Avunoori Mahesh 2026-09-05 10:38:57 0 151
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
SURAKSHA
The Visionary Administrator: The Story of Shri. Sandeep Kumar, IAS
From IIT to IAS: Redefining Public Service Excellence:  Shri. Sandeep Kumar, a...
By Kalaga Sailaja 2026-07-18 11:29:31 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com