పుంగనూరు: సర్ ప్రక్రియను పారదర్శకతతో చేయాలి: డిఆర్ఓ

0
124

అన్నమయ్య డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గురువారం పుంగనూరు జడ్పీ గెస్ట్ హౌస్ లో ఆరు మండలాల బిఎల్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గంజాయి తోటలపై దాడి 460 మొక్కలు స్వాధీనం, నలుగురు అనుమానితుల అదుపు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే...
By Chunarkar Jagadeesh 2026-09-05 16:42:43 0 383
Andhra Pradesh
మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే...
By Pagadala Venkateswar 2026-02-07 09:42:07 0 210
Haryana
Haryana's Healthcare Expansion and Public Health Drive
Haryana is strengthening its healthcare system through significant investments in medical...
By Fathima Safa 2026-06-23 11:47:18 0 252
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ వెంకటాద్రి. ఆరోగ్యకర జీవనానికి రోజువారీ నడక ఎంతో శ్రేయస్కరమని పిలుపు.
మదనపల్లెలో ఉత్సాహంగా 'స్వాస్థ్య వాకథాన్'.. ఆరోగ్యకర జీవనానికి నడకే ఉత్తమ మార్గం: అదనపు ఎస్పీ ఎం....
By Pagadala Venkateswar 2026-07-30 14:05:45 0 100
Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక...
By Pagadala Venkateswar 2026-02-19 10:32:42 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com