భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
Posted 2026-06-11 08:12:34
0
138
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
*భారత్ ఆవాజ్ న్యూస్.
వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని భారత్ డిమాండ్.. ఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ.
నౌకలపై దాడులను ఐరాస వేదికగా ఖండించిన భారత్.. దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ ఆందోళన.
బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.
నావికుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆన్లైన్ గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు మందలించడమే పాపమా
*ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు అన్న పాపానికి ...కన్న తల్లి తండ్రి ని చంపి...తాను ఆత్మహత్య...
నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్
జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా...
విశాఖలో యాక్సిడెంట్.. విజయనగరం వాసి మృతి
విశాఖలోని ఆదర్శనగర్ హైవేపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. వాల్తేరు జంక్షన్ నుంచి హనుమంతవాక వైపు...
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
మదనపల్లెలో పురిటిబిడ్డ మృతి: కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్...