రామసముద్రంలో SIR సమీక్ష సమావేశం.
Posted 2026-06-11 05:30:22
0
133
రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh is on the verge of...
Applications invited for admissions into Gurukuls...
Applications are being accepted from students for admissions into 5th grade in Social Welfare,...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు; సెప్టెంబర్ 3న జరిగే వేడుకలకు హాజరుకావాలని బ్రహ్మకుమారి పద్మావతి పిలుపు.
Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్...
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...