మదనపల్లెలో కిలో టమాటా రూ. 34

0
120

మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1,440 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తరలించారు. నాణ్యమైన మొదటి రకం 10 కిలోల పెట్టె రూ. 340 (కిలో రూ. 34)కు అమ్ముడైంది. రెండో రకం పెట్టె రూ. 320, మూడో రకం రూ. 270కు చేరింది. మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం, కార్యదర్శి జగదీశ్ ఈ వివరాలను వెల్లడించారు.

Search
Categories
Read More
SURAKSHA
Operation Parivartan: AP Police's Mission for Drug-Free Society
The 'Operation Parivartan' led by the Andhra Pradesh Police is a historic initiative for tribal...
By Kalaga Sailaja 2026-06-24 06:04:39 0 176
Andhra Pradesh
మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-08 05:21:52 0 132
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
    Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ 30-03-2026 Mon 19:15 | Both States...
By Pagadala Venkateswar 2026-03-31 03:44:37 0 355
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 179
SURAKSHA
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...
By Lokeshwari Panthadi 2026-07-04 09:08:56 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com