ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్

0
222

విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. దాన్ని విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు.. కానీ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన మీరు వారికి క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 179
Andhra Pradesh
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
By Kothuru Murali 2026-04-18 09:33:16 0 137
Andhra Pradesh
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
By Boiena Rajesh 2026-08-27 03:50:04 0 124
SURAKSHA
D. K. Balaji, IAS: Driving Excellence in Public Administration
A Distinguished Civil Servant Advancing Good Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-11 11:24:55 0 481
Entertainment
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ "బతుకమ్మ "..రచయిత, దర్శకుడు శ్రీనురావు పొన్నాల
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ఒక...
By Ponnala Srinivasrao 2026-07-03 04:21:55 0 322
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com