కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
Posted 2026-06-10 07:03:59
0
132
కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వీరెడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన జ్యోతి (32)పై ఆమె భర్త దావీదు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న కొమరోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*
*కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*
...
మదనపల్లె: మద్యం దుకాణాలపై పోలీసుల ఉక్కుపాదం.
మదనపల్లె పట్టణంలోని మద్యం షాపుల వద్ద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో పోలీసులు...
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం డ్రంకన్ డ్రైవ్ వాహనాలు చెక్ చేస్తున్న ఎస్ఐ వెంకట్ రమణ
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎస్సై వెంకట్ రమణ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను చెక్ చేస్తూ...
కోళ్ల దానాకే రేషన్ బియ్యం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
*కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం...
పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై...