బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
Posted 2026-06-10 05:16:58
0
122
మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా (32) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్‌పై రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, పెంచుపాడు కృష్ణాపురం వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.
ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical...
మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే
*మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే*
*నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి...
ముఖ్యమంత్రి మారిన విశాఖ ఉక్కు సమస్య తీరేనా
ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన...
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరి
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక...
మహాత్మా గాంధీ వర్ధంతి: గ్రామీణ ఉపాధి పథకం కొనసాగించాలి.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం మదనపల్లె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్...