పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
Posted 2026-06-09 13:44:00
0
121
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో, భూపతి మరియు మోహిత్ అనే తండ్రీకొడుకులు తమ సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. సిఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన రెండు లారీలను హిటాచి సహాయంతో రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులను ప్రశంసించి, అభినందించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్పందన కార్యక్రమం - ప్రజా సమస్యల పరిష్కారం
ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను...
Major Drug Bust: 55,000 Cough Syrup Bottles Seized in Tripura
In a significant crackdown on narcotics smuggling, the Directorate of Revenue Intelligence (DRI)...
చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు...
Digital Census Phase Underway
The Union Home Ministry confirmed that house-to-house operations for Phase 1 of Census 2027 are...
Meghalaya Advances Infrastructure and Investment Growth
Meghalaya is accelerating infrastructure development and attracting new investments to strengthen...