బోయకొండ గంగమ్మ జాతర: ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు.
Posted 2026-06-08 15:52:59
0
114
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని కోళ్లబైలు టు బాబు కాలనీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, మంగళవారం కల్లుకుండ, ధీలు మోయు కార్యక్రమాలు, బుధవారం బాణాలు చెల్లించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ad Revenue Flight: Local News Starved by Digital Shift
Small and mid-sized regional newspapers are facing imminent financial collapse as local...
స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
Andhra
Chandrababu...
Aponar Apon Ghar Scheme Boosts Affordable Housing
The Assam Government's Aponar Apon Ghar Scheme aims to make home ownership more accessible for...
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*
*క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం...
జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు...