పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు

0
118

పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సయ్యద్ అలీ గాయపడగా, అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ సంజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 246
SURAKSHA
17 Days That Changed History: The Inspiring Journey of IPS Akshat Kaushal
From Newsroom to Uniform: How Resilience and a 17-Day Miracle Forged an Exemplary Police Officer...
By Kalaga Sailaja 2026-07-30 07:30:49 0 647
Andhra Pradesh
పిజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం: డీఆర్ఓ.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి...
By Pagadala Venkateswar 2026-01-20 06:48:47 0 200
Andhra Pradesh
సిద్దవటంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
సిద్ధవటం మండలంలోని భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో 4 అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు...
By Pagadala Venkateswar 2026-03-31 03:38:53 0 187
Andhra Pradesh
జనసేన పార్టీ పదవికి దరఖాస్తు చేసిన యువ నాయకుడు తోట కళ్యాణ్.
మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ...
By Pagadala Venkateswar 2026-07-04 10:03:37 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com