సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం

0
114

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు. యోగ గురువు పాల్ బ్రహ్మకుమార్ యోగా ముద్రలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పి. ఓం ప్రకాష్, డిఎల్పి గిరిధర్ శీను, కందూరు సురేష్ బాబు, నాగభూషణం పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
SURAKSHA
Shaping Governance: The Legacy of IAS Prabodh Saxena
From the halls of Delhi University and the London School of Economics to the apex echelons of...
By Kalaga Sailaja 2026-07-31 13:17:57 0 265
Andhra Pradesh
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...
By Gadiyapudi Narendra 2026-02-02 13:11:15 0 253
SURAKSHA
Madhya Pradesh Police Launch Smart e-Rakshak Mobile App
The Madhya Pradesh Police have empowered field-level personnel with e-Rakshak, a cutting-edge...
By Lokeshwari Panthadi 2026-07-04 06:50:02 0 114
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.
శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-20 11:49:04 0 199
Bharat
The Sweet Side of Diplomacy: The "Melody Toffee" Craze
A viral diplomatic interaction has ignited a massive global meme wave across Instagram and X....
By Dunna Jessicaruth 2026-05-26 09:21:46 0 573
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com