​కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వవైభవం: వి. ఆర్ రాసాని.

0
112

ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్ రాసాని, ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అమరావతిలో రూ. 137 కోట్లతో అతిపెద్ద గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గ్రంథాలయాల ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి లోకేష్ సిబ్బంది వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించి గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దృఢనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
By Pagadala Venkateswar 2026-05-30 05:09:02 0 106
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 197
Andhra Pradesh
ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో సమగ్ర కుటుంబ సర్వే - ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ...
By John Baji 2025-12-25 05:59:51 0 528
Andhra Pradesh
PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidy
సొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి...
By VALLERU SIMHADRI 2026-09-13 15:06:45 0 210
Andhra Pradesh
సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు.
  సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు 16-06-2026 Tue ...
By Pagadala Venkateswar 2026-06-16 13:17:37 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com