మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
Posted 2026-06-07 13:12:31
0
118
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లెలో ఆదివారం 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి మల్లికార్జున సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే సైకిల్ వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
UP Cops Today: Mentors For Next Generation Officers
Wednesday saw retired and senior UP police officers mentoring new recruits. At training centers,...
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
Pride of the Hills: Centre Infuses ₹4,900 Crore Boost
The frontier state received a massive economic catalyst today as the Central Government allocated...
జనప్రియ వద్ద RUB పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.|
● నిర్మాణ పనుల పురోగతిపై ఆరా
● నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయడంపై దృష్టి
● స్థానికుల...