రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి

0
141

రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ నాయకురాలు ఎడ్ల బాలలక్ష్మి రాజపేట మండల టి యు జె ఎ సి తెలంగాణ ఉద్యమ జేఏసీ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించారు తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి  చేస్తున్న ఎడ్ల బాలలక్ష్మికి బాధ్యతలు దక్కడం ఉద్యమకారులకు గర్వకారణం ఉద్యమ కాలంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు  వివరించడంలో ఆమె  ప్రత్యేక పాత్ర పోషించారు మహిళా నాయకత్వానికి ఆదర్శంగా నిలుస్తూ ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎడ్ల బాలలక్ష్మి టి యు జె ఎ సి అధ్యక్షురాలుగా ఉద్యమ ఆశయాల సాధనకు మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆమెకు లభించిన ఈ పదవి ఉద్యమ సేవలకు గుర్తింపుగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ ఎర్ర గోకుల జస్వంత్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 152
SURAKSHA
Smt. Shruti Arora: A Young IPS Officer Leading with Courage
A 2018-batch AGMUT cadre IPS officer, Smt. Shruti Arora has earned recognition for her...
By Kalaga Sailaja 2026-07-27 11:53:09 0 124
Telangana
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-04-30 16:31:02 0 632
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 204
Andhra Pradesh
అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీస్
*ప్రచురణార్థం*   భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.  ...
By Rajini Kumari 2026-02-06 11:32:19 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com