పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

0
144

పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని అన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Nagaland
CBI Launches Corruption Probe into Nagaland University Tender Scandal
On July 12, the CBI registered a graft case against Nagaland University professor Chitta Ranjan...
By Bharat Aawaz 2025-07-17 11:03:25 0 2K
Andhra Pradesh
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...
By Eslavath RameshNaik 2026-01-26 07:47:33 0 628
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
By Kothuru Murali 2026-02-13 06:15:13 0 188
Telangana
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో...
By MERIGE MALLESH 2026-03-25 09:22:54 0 437
Andhra Pradesh
పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి
బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్...
By Kothuru Murali 2026-03-05 05:14:06 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com