పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
Posted 2026-06-06 15:10:14
0
117
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో పాటు పుస్తకాల పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతోంది. 1, 5, 10వ తరగతులకు సంబంధించిన టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ పూర్తి స్థాయిలో అందగా, 6, 9వ తరగతులకు సంబంధించిన పుస్తకాలు 50 శాతం మాత్రమే అందాయని, మిగిలినవి పాఠశాల పునః ప్రారంభం రోజుకు వస్తాయని తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం"...
పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా...
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్...
Creative Weekends: Join CLKA Art Workshops in Chandigarh
Unleash your inner artist this July at the iconic Le-Corbusier Centre in Sector 19. The CLKA Open...