Bharat Aawaz

ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు పార్టీలు సన్నద్ధం

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
603
Views

*"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు*

*పార్టీలు సన్నద్ధం"*

 

అమరావతి:

 

* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది. 

 

- ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 

 

- అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది. 

 

- కొత్త పింఛన్ల మంజూరుతో ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

* జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది...