మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం

0
224

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ పరిరక్షణ ప్రతి  ఒక్కరు బాధ్యతగా భావించి సాధ్యమైనంత మెరు మొక్కలు ను నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని లక్షట్ పేట్ అదునపు సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం లక్షట్ పేట్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ తో కలిసి మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ, పి సంతోష్,  బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు, అడిషనల్ పి పి రవీందర్రావు, ఏజీపీ సంతోష్, డిఆర్ఓలు సాగరిక, సునీత, గోపికృష్ణ, FSO . అల్తాఫ్ హస్సేన్, శ్రీలత, ఎఫ్ బి ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 206
SURAKSHA
Anand Prakash Maheshwari: Guardian of Law & Order
The Journey Begins "The true strength of policing lies in protecting every...
By Fathima Safa 2026-07-28 11:23:41 0 173
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-17 16:19:48 0 256
Telangana
కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్
కౌకుంట్ల మండలంలో  ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్...
By Dodla Nagaraju 2026-04-23 03:29:52 0 378
SURAKSHA
​'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
By Kalaga Sailaja 2026-06-29 10:16:08 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com