సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
Posted 2026-06-05 15:49:52
0
277
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్, రాజుర గ్రామానికి చెందిన లోనారే సునీత అనే మహిళకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుండి మంజూరైన రూ 17,000 విలువ గల చెక్కును శుక్రవారం నాడు గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చునార్కర్ విక్రమ్, బోయినే సుబ్బారావు, మనోహర్, భావుజీ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mizoram Strengthens Disaster Management and Preparedness
Mizoram continues to enhance its disaster management framework to address challenges posed by...
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
V. Venu IAS: Steering Kerala with Vision and Excellence
V. Venu, IAS – The Visionary Administrator Guiding Kerala's Future
The Journey...
నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
ఎల్‌నినో...
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి...