మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు

0
134

అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు చేస్తే, వాట్సాప్ గ్రూపులలో అలాంటి సందేశాలు వస్తే వెంటనే గ్రూప్ అడ్మిన్లు తొలగించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని...
By Ratna Sekhar 2026-03-08 17:46:06 0 1K
SURAKSHA
Shri Manjunath Bhajantri, IAS: A Visionary Administrator Transforming Jharkhand
A 2011-batch Jharkhand cadre IAS officer whose technology-driven governance, citizen-first...
By Kalaga Sailaja 2026-07-31 11:19:52 0 353
Andhra Pradesh
ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:07:33 0 166
Andhra Pradesh
ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..
రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న...
By John Baji 2025-12-31 09:06:24 0 215
Andhra Pradesh
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్ (JSS) మహా విద్యపీఠంతో ప్రభుత్వం ఒప్పందం
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠంతో ప్రభుత్వం ఒప్పందం మంత్రి నారా...
By Chennaiah Kati 2026-06-18 12:01:22 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com