పుంగనూరు సంతలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి
Posted 2026-06-02 15:22:57
0
107
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మునగ, వంకాయ, బీరకాయ, ముల్లంగి, బెండకాయ, క్యాప్సికమ్ వంటివి కిలో రూ.60 పలికాయి. తెల్లగడ్డలు, అల్లం రూ.160, బీన్స్, క్యారెట్ రూ.80, పచ్చిమిర్చి రూ.40, ఆలుగడ్డ రూ.30, టమోటా, ఎర్రగడ్డలు రూ.25 చొప్పున ధరలు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ...
వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య...
Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు...
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...