పల్లె 'గూటి'కి పండగొచ్చింది ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్
Posted 2026-06-01 21:11:33
0
346
కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ మాన్య బాయి. ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, యాదరావ్,గారు ప్రతి నిధులు వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని గృహ ప్రవేశం ఘనంగా కొనసాగించారు.
రిపోర్టర్: శివాజీ.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...
మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై...
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
శ్రీ రామాలయం కావాలి అని పిల్లలు పెద్దలు కన్నీళ్ళు పెడుతున్న జనం సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు గ్రామ ప్రజలు.
మా గ్రామంలో శ్రీ రామాలయం కావాలి
స్పష్టమైన విజ్ఞప్తి:
మా గ్రామమైన ఇస్కదమెర్ల గ్రామం, KVR కాలనీ...