పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం

0
124

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను సందర్శించి, యువతను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ వినతులను సమర్పించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
*చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:27:29 0 550
Andhra Pradesh
పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే
*Press Release*   *పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*  ...
By Rajini Kumari 2025-12-17 08:57:47 0 254
Andhra Pradesh
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
By Mobbu Venkatramana 2026-04-01 11:10:57 0 473
SURAKSHA
Nalin Prabhat, IPS: A Symbol of Courage and Leadership
India's Decorated Police Leader Strengthening Security, Counter-Terrorism, and Public Safety in...
By Lokeshwari Panthadi 2026-07-17 09:26:16 0 271
SURAKSHA
Ashwini Bhide IAS: Engineering Mumbai's Future with Vision
The Journey Begins "Infrastructure is not merely about building roads or railways—it is...
By Fathima Safa 2026-07-20 14:53:20 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com