కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

0
336

జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద 80 మంది చెక్కుల పంపిణీ చేశారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతా రావు గారి. చేతుల మీదగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవల్గావ్ గ్రామ నికి చెందిన ముద్రకా బాయి తన కూతురి కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందచేశారు అంతే గాక 5 మందికి చెక్కులు పంపిణీ గ్రామ సర్పంచ్ మాన్య బాయి గారు, యాదరావ్ ఉప సర్పంచ్ విజయ్ గారు. ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

                           రిపోర్టర్: శివాజీ.

Search
Categories
Read More
Maharashtra
NEET UG Paper Leak: CBI Arrests Prominent Coaching Centre Founder in Latur
In a major crackdown on educational malpractice, the Central Bureau of Investigation (CBI) today...
By Dunna Jessicaruth 2026-05-18 10:09:30 0 183
Lakshdweep
Reforms 3.0: Roadmap to India's 8% Economic Growth Surge
Experts have unveiled an ambitious policy roadmap called "Reforms 3.0" with the aim of taking the...
By Lokeshwari Panthadi 2026-06-30 10:27:51 0 80
SURAKSHA
Architect of Assam's Growth: The Inspiring Journey of IAS Dr. Ravi Kota
From Ground-Level Governance to Global Policy: How Dr. Ravi Kota Shaped Modern Public...
By Kalaga Sailaja 2026-07-23 06:09:42 0 111
Andhra Pradesh
చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు....
By Vadlamudi NagaVenkat 2026-03-08 10:55:59 0 949
Telangana
ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి...
By Sidhu Maroju 2025-12-01 10:42:01 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com