Bharat Aawaz

నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి రాక గిరిరాజ్ సింగ్

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
153
Views

*

 

*అమరావతి*

 

*నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాక*

 

మంత్రి సవితతో కలిసి కృష్ణా జిల్లా వట్టిగూడుపాడు వద్ద స్పిన్ టెక్స్ పరిశ్రమను పరిశీలన

సీఎం చంద్రబాబుతో అమరావతి రాష్ట్ర సచివాలయంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ

విజయవాడలో మంత్రి సవితతో కలిసి చేనేత, జౌళి శాఖపై సమీక్ష

రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్