బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కొత్తపేట పండగ పూట హోంగార్డు ఇంట విషాదం

0
116

*బ్రేకింగ్ న్యూస్..!!*

*విజయవాడ కొత్తపేట* 

 

*పండగ పూట హోంగార్డు ఇంట తీవ్ర విషాదం..!!!*

 

*కరెంట్ షాక్ తో హోంగార్డు జానీ మరణం..!!*

 

*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేట పోలీస్ స్టేషన్లో (సీఐ డ్రైవర్)హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ కరెంట్ షాక్ తో మృతి చెందారు.* 

 

*బక్రీద్ పండుగ సందర్భంగా హోంగార్డు జానీ సెలవు తీసుకుని అతని సొంత ఆటోలో భార్యను ఎక్కించుకొని బిర్యాని తీసుకొని వస్తుండగా సరిగ్గా కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి..*

 

*అప్పటికే ఈదురు గాలి అకాల వర్షంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ నీట మునిగింది,సరిగ్గా జానీ ఆటో కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న నీటిలో ఆటు ఆగిపోయింది,తన భార్యని ఆటోలో ఉంచి,ఆటోని నెట్టుకుంటూ స్టేషన్ వద్ద ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లి పక్కన ఆటో నిలబెట్టాడు,గాలి వాన ఎక్కువ అవడంతో కరెంటు వైర్ తెగి ఆటో దగ్గర పడింది, అది గమనించని హోంగార్డు జానీ...*

 

*ఇంతలో ఆటో వెనుకకు కదలిగా ఆటోని ముందుకు నెడదామని ప్రయత్నించి కిందకు దిగడంతో కరెంటు షాక్ తగిలి జానీ మరణించాడు..*

 

*ఆటోలో ఉన్న అతని భార్య మాత్రం క్షేమంగానే ఉన్నది, పండగ పూట హోంగార్డు జానీ మరణంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది..*

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా భద్రతకు శక్తి యాప్ తప్పనిసరి'
శ్రీకాకుళం బలగ రామాలయం ఆవరణలో మహిళల రక్షణే లక్ష్యంగా శక్తి టీమ్-1 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...
By Manda Ramkumar 2026-03-27 12:52:28 0 244
Andhra Pradesh
మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల
మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల...
By Chennaiah Kati 2026-07-18 07:58:03 0 106
Andhra Pradesh
Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!
Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి...
By Pagadala Venkateswar 2026-02-27 07:14:48 0 182
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 323
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com