బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి.

0
158

పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని, మదనపల్లె నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని, మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు దోహదపడాలని హర్షవర్ధన్ రెడ్డి అభిలషించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బంగ్లా గ్రామంలో వికసించిన మే పుష్పం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది....
By Kothuru Murali 2026-05-24 17:24:46 0 113
SURAKSHA
Shri Ravindra Telang, IAS: Engineering Vision Driving Sikkim’s Governance
From a mechanical engineering background to leading the administration of Sikkim, Shri Ravindra...
By Kalaga Sailaja 2026-07-31 09:19:09 0 86
Telangana
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), టీవీవీపీ (TVVP) ఆసుపత్రుల సుమారు 120 మంది...
By Sadaq Sadaq 2026-07-20 13:11:22 0 114
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 227
Andhra Pradesh
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు"
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు" AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట...
By Chennaiah Kati 2026-02-25 13:24:44 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com