"రైతు గోసకు బీజేపీ భరోసా”

0
297

హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, హరీష్ రావు, నాయకులు పాల్వాయి గోవర్ధన్, బైతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి మూడు రోజుల బస్ యాత్ర కొనసాగుతోంది.

ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి, జే. సురేందర్ రెడ్డి, వై. సుదర్శన్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, పిట్ల నాగేశ్, సూర్య, రాజిరెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు భువనగిరి మరియు జనగామ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ప్రజలను కలుసుకుని రైతుల సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై చర్చించారు. 

నిన్న వికార్‌బాద్ మరియు గజ్వేల్ ప్రాంతాల్లో కూడా యాత్ర నిర్వహించారు.

అదేవిధంగా ఎమ్మెల్సీలు కొమురయ్య , అంజి రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
BMA
Decoding the Meme: Why Newsrooms Need Visual Analysts
The rise of meme warfare has rendered traditional text-based political analysis insufficient. To...
By JoinBMA 2026-08-21 18:46:18 0 385
Andhra Pradesh
National Road Safety Month
As part of the 37th National Road Safety Month, a "National Road Safety Walkathon" was organized...
By Terli Ashok 2026-01-25 05:22:18 0 331
Andhra Pradesh
సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ...
By Pagadala Venkateswar 2026-01-15 07:38:37 0 228
Kerala
Strengthening Healthcare Infrastructure Across Kerala
Kerala continues to enhance its healthcare infrastructure and public health programs to provide...
By Fathima Safa 2026-06-17 11:11:20 0 116
SURAKSHA
Shri Dinesh Kumar Muhal: A Rising Star in Public Service
A young 2023-batch AGMUT cadre IAS officer, Shri Dinesh Kumar Muhal is serving as Resident Deputy...
By Lokeshwari Panthadi 2026-07-27 07:36:07 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com