పుంగునూరు శుభరాత్రి డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు
Posted 2026-05-25 15:49:53
0
113
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వెంకటేశులు సోమవారం తెలిపారు. బీకాం, బీకాం కంప్యూటర్, బీఏ పొలిటికల్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో పాటు ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు!.
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష...
Chandrababu Naidu Reviews Revenue...
Visionary Leadership: V. Sheshadri IAS Inspires Change
A distinguished IAS officer whose commitment to transparent governance, administrative...
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...